ODI WC 2023: శ్రీలంకపై అఫ్గాన్‌ ఘనవిజయం.. సంతోషంతో హర్భజన్‌, ఇర్ఫాన్‌ స్టెప్పులు

వన్డే ప్రపంచకప్‌లో (ICC WC 2023) భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌ (Afghanistan vs Sri Lanka)లో అఫ్గానిస్థాన్‌ జట్టు మరోసారి ఆల్‌రౌండ్‌ సత్తా చాటింది. 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. అఫ్గాన్‌ విజయాన్ని భారత మాజీ క్రికెటర్లు హర్భజన్‌ సింగ్ (Harbhajan Singh), ఇర్ఫాన్‌ పఠాన్‌ (Irfan Pathan) కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఇద్దరూ కలిసి డ్యాన్స్‌ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మీరూ చూసేయండి.

Published : 31 Oct 2023 10:18 IST

Tags :

మరిన్ని