YS Sharmila: కాంగ్రెస్‌లో వైతెపా విలీనం?.. జోరుగా ప్రచారం

వైతెపా (YSRTP)ని కాంగ్రెస్ (Congress)లో విలీనం చేయబోతున్నారా? 15 రోజులుగా కాంగ్రెస్ ముఖ్య నేతలతో వైఎస్‌ షర్మిల (YS Sharmila) అనుచరులు జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లేనా? అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఇక లాంఛనంగా వైతెపాను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారా? రెండు పార్టీల ముఖ్యనేతలు ఈ అంశంపైనే చర్చిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Published : 22 Jun 2023 11:17 IST

Tags :

మరిన్ని