Joe Biden: గాజా ఆక్రమణ వార్తపై బైడెన్ స్పందన

ఇజ్రాయెల్  సైన్యం గాజాలో అడుగుపెట్టి అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా సాగితే అది పెను విధ్వంసం సృష్టించే అవకాశం ఉందన్న భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజాను ఆక్రమించాలన్న ఇజ్రాయెల్  నిర్ణయాన్ని అగ్రరాజ్య అధినేత తప్పుపట్టారు. హమాస్  మిలిటెంట్ల దాడులు పాలస్తీనా ప్రజలకు వర్తించవని బైడెన్  స్పష్టం చేశారు.  

Published : 16 Oct 2023 17:04 IST

Tags :

మరిన్ని