Pawan kalyan: రహదారుల దుస్థితిపై పవన్ కల్యాణ్‌ వ్యంగ్యాస్త్రాలు

రాష్ట్రంలో రహదారుల దుస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హెలికాప్టర్‌లో తిరిగే ముఖ్యమంత్రికి రహదారులు అధ్వానంగా ఉన్న విషయం ఎలా తెలుస్తుందనే అర్థం వచ్చేలా ఓ కార్టూన్‌ను పోస్టు చేశారు. రాష్ట్రంలో పాడైపోయిన రోడ్ల గురించి జనసేన తరఫున రేపటి నుంచి 3 రోజుల పాటు డిజిటల్ ప్రచారం చేపట్టనున్నారు. 

Published : 14 Jul 2022 16:12 IST

Tags :

మరిన్ని