Rakesh Jhunjhunwala: వారెన్‌ బఫెట్‌ ఆఫ్‌ ఇండియా.. రాకేశ్ ఝున్ ఝున్ వాలా ప్రస్థానం

రాకేశ్ ఝున్ ఝున్ వాలా..! ముంబయి దలాల్ స్ట్రీట్‌కు ఈయనతో ఎప్పటినుంచో అనుబంధం ఉంది. ఇక స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారికి ఈ పేరు సుపరిచితమే. నేడు ఆయన హఠాత్తుగా కన్నుమూశారు.

Published : 14 Aug 2022 20:36 IST

Tags :

మరిన్ని