NTR Death Anniversary: తాతకు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి

తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ వర్ధంతి (NTR Death Anniversary) సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన మనవళ్లు నివాళులర్పించారు. గురువారం వేకువజామునే అక్కడికి చేరుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR), కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) అంజలి ఘటించారు.

Published : 18 Jan 2024 07:33 IST

Tags :

మరిన్ని