Kangaroo Father Care: తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు ‘కంగారూ ఫాదర్ కేర్’

తక్కువ బరువు, నెలలు నిండకుండా పుట్టిన శిశువులను కొన్నిరోజుల పాటు ఇంక్యూబేటర్లలో పెట్టడం ఆనవాయితీ. కానీ, ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో మాదిరిగా శిశువులను సంరక్షించడానికి ‘కంగారూ మదర్ కేర్‌’ను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మాతా, శిశు కేంద్రాల్లో ఈ విధానం అమలు చేస్తున్నా.. కరీంనగర్‌లో మాత్రం ‘కంగారూ ఫాదర్ కేర్’ కూడా అమలు చేస్తున్నారు.

Published : 23 Jan 2023 16:01 IST

Tags :

మరిన్ని