Prashanth Neel: నీలకంఠాపురం దేవాలయంలో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.. తన తండ్రి సొంతూరు అయిన అనంతపురం జిల్లా నీలకంఠాపురం విచ్చేశారు. కుటుంబ సమేతంగా స్థానిక దేవస్థానాన్ని సందర్శించి స్వామి వారి ఆశీస్సులు పొందారు. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 15 Aug 2022 18:52 IST

Tags :

మరిన్ని