Rajagopal Reddy: గోడ పత్రికలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేసిన తనపై.. అమ్ముడుపోయాడంటూ నిందలు వేస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. గోడ పత్రికలతో తప్పుడు ప్రచారం చేయడం మంచి సంస్కృతి కాదని హితవు పలికారు.

Published : 13 Aug 2022 20:35 IST

Tags :

మరిన్ని