Krishna River: వరద ఉద్ధృతితో ఉప్పొంగుతున్న కృష్ణమ్మ

వరద ఉద్ధృతితో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవాహిస్తోంది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల గేట్లన్ని ఎత్తివేయడంతో..బిరబిరా పరుగులెడుతోంది. జలాశయం వద్ద జలసవ్వడితో సందడి నెలకొంది.ఎగువ నుంచి కొనసాగుతున్న భారీ వరదతో కృష్ణమ్మ ఉరకలేస్తోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 

Published : 13 Aug 2022 20:11 IST

Tags :

మరిన్ని