KTR: కాలం చెల్లిన కాంగ్రెస్తో పొత్తుకు ఎవరూ సిద్ధంగా లేరు: కేటీఆర్
కాలం చెల్లిన కాంగ్రెస్తో పొత్తుకు ఎవరూ సిద్ధంగా లేరని మంత్రి కేటీఆర్ అన్నారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో తెరాస, కాంగ్రెస్ మధ్య పొత్తుకు సంబంధించి వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.
Published : 07 May 2022 15:42 IST
Tags :