KTR: చిన్నారులతో సరదాగా షటిల్‌ ఆడిన కేటీఆర్‌

మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) సిరిసిల్లలో చిన్నారులతో సరదాగా గడిపిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కేసీఆర్‌ పొలంబాట పర్యటనలో భాగంగా కేటీఆర్‌ శుక్రవారం సిరిసిల్లకు వచ్చారు. పర్యటన అనంతరం తన కార్యాలయానికి వెళుతూ.. సాయంత్రం వేళ చిన్నారులతో కలిసి షటిల్‌ ఆడారు. పిల్లలతో సరదాగా ముచ్చటించారు.    

Published : 06 Apr 2024 10:59 IST

Tags :

మరిన్ని