KTR: సవ్యసాచి కేటీఆర్‌..! ఎడమ చేత్తోనూ దూకుడుగా బ్యాడ్మింటన్‌

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు తెరాస మహిళా నేతలు ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు ఉత్సాహం కనబరిచారు. కేపీహెచ్‌బీ ఫేజ్‌ - 2 బాలాజీ నగర్‌లో ఇండోర్‌ షటిల్‌ కోర్టును ప్రారంభించిన మంత్రి.. అక్కడ కాసేపు బ్యాడ్మింటన్‌ ఆడారు. 

Published : 02 Dec 2022 17:14 IST

Tags :

మరిన్ని