Kuldeep Yadav: విజృంభించిన కుల్‌దీప్.. ‘50’ వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భారత స్నిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (5/72) (Kuldeep Yadav) విజృంభించాడు. జానీ బెయిర్‌స్టోను ఔట్ చేయడం ద్వారా కుల్‌దీప్‌ టెస్టుల్లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. భారత్‌ తరఫున టెస్టుల్లో వేగంగా (బంతుల పరంగా) 50 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

Published : 07 Mar 2024 19:45 IST

Tags :

మరిన్ని