Miss Shetty Mr Polishetty: ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’.. ‘లేడీ లక్‌’ ఫుల్‌ వీడియో సాంగ్‌ చూశారా!

అనుష్క (Anushka), నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss. Shetty Mr. Polishetty). మహేష్‌బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘లేడీ లక్‌’.. ఫుల్‌ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. సరదాగా సాగే ఈ పాటను మీరూ చూసేయండి. 

Updated : 10 Jul 2023 19:20 IST

Tags :

మరిన్ని