Lal Singh Chaddha: ‘లాల్‌సింగ్‌ చడ్డా’.. ఆమిర్‌ఖాన్‌ 14ఏళ్ల కల

ఆమిర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు అద్వైత్‌ చందన్‌ తెరకెక్కించిన చిత్రం ‘లాల్‌సింగ్‌ చడ్డా’ (Lal Singh Chaddha). నాగచైతన్య కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో కరీనాకపూర్‌ కథానాయిక. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో టాలీవుడ్‌ ప్రముఖుల కోసం ఓ స్పెషల్‌ ప్రీమియర్‌ ప్రదర్శించారు.

Published : 07 Aug 2022 18:42 IST

Tags :

మరిన్ని