Left Parties: భారాసను ఓడించాలనే నినాదంతో వచ్చే ఎన్నికల బరిలో దిగుతాం: వామపక్షాలు

భారాస (BRS)ను ఓడించాలనే నినాదంతో వచ్చే ఎన్నికల బరిలో దిగుతామని సీపీఐ (CPI), సీపీఎం (CPM) ప్రకటించాయి. మునుగోడు ఉపఎన్నిక తర్వాత పొత్తు ఉంటుందని చెప్పిన సీఎం కేసీఆర్‌ (KCR).. ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించారని వామపక్ష నేతలు విమర్శించారు. భాజపాతో సఖ్యత ఏర్పడిన కారణంగానే కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందని ఆరోపించారు. కనీస మిత్రధర్మం పాటించలేదని మండిపడ్డారు.    

Published : 22 Aug 2023 22:19 IST

Tags :

మరిన్ని