Mahatma Gandhi: ఐరాసలో అహింసా దినోత్సవం.. గాంధీజీ హోలోగ్రామ్‌ ప్రదర్శన

గాంధీ జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చా కార్యక్రమంలో గాంధీజీ ప్రత్యేక అతిథిగా కనిపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రతినిధి బృందం ఈ మేరకు గాంధీజీ హోలోగ్రామ్‌ను ప్రదర్శించింది. అందులో మహాత్మాగాంధే స్వయంగా సమావేశాలకు వచ్చారా అనే భావన కలుగుతుంది. గాంధీజీ స్వయంగా మాట్లాడుతున్నట్లు హోలోగ్రామ్‌కు వాయిస్  ఓవర్ ఇచ్చారు. 

Published : 02 Oct 2022 13:03 IST

Tags :

మరిన్ని