‘పుష్ప’ స్టైల్‌లో గంజాయి అక్రమ రవాణా.. పోలీసుల అదుపులో నిందితుడు

గంజాయి అక్రమ రవాణా చేయటంలో ఓ వ్యక్తి ‘పుష్ప’ సినిమాను తలపించేలా చేశాడు. ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పాడువ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. బందలపుట్ బస్టాండ్ సమీపంలో అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు.. ఆ వ్యక్తి దేహానికి ప్లాస్టర్ సాయింతో అంటించిన 7కిలోల గంజాయిని చూసి విస్తుపోయారు. 

Published : 06 Apr 2024 17:24 IST

Tags :

మరిన్ని