Road Accidents: ఏపీలో గణనీయంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య

రాష్ట్రంలో రహదారులు రక్తసిక్తమవుతూనే ఉన్నాయి. వెళ్లొస్తా అని చెప్పి.. తిరిగి రాకుండానే పోతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఆరున్నర శాతం మేర మరణాలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గుంతలుపడిన రోడ్లు, నిర్వాహణలోపం, ప్రభుత్వం నిర్లక్ష్యం వెరసి ప్రమాదాల సంఖ్యను మరింత పెంచుతున్నాయి.

Published : 26 Nov 2022 13:12 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు