Michaung Cyclone :చెన్నైకు విమాన సేవలు రద్దు

మిగ్ జాం తుపాను ప్రభావంతో చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో నీరు చేరడంతో అక్కడ కార్యకలాపాలను అధికారులు 2 గంటల పాటు సస్పెండ్ చేశారు. ల్యాండింగ్, టేకాఫ్ కావాల్సిన 70 విమానాలు రద్దయ్యాయి. మరో మూడు విమానాలను బెంగళూరుకు దారి మళ్లించారు.

Updated : 04 Dec 2023 23:24 IST

Tags :

మరిన్ని