FIFA World Cup 2022: జర్మనీకి జపాన్‌ దెబ్బ.. ఫిఫా ప్రపంచకప్‌లో మరో సంచలనం..!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన చరిత్ర జర్మనీది. ఆరుసార్లు ప్రపంచకప్‌ ఆడి ఒక్కసారి కూడా ప్రిక్వార్టర్స్‌ దాటని జట్టు జపాన్‌. ఇలాంటి ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌ అంటే ఏకపక్షమే అని, జర్మనీ ముందు జపాన్‌ అసలు నిలవలేదని అనుకుంటారంతా! అయితే బుధవారం ఆటలో ఆధిపత్యం చలాయించినా.. గోల్స్‌ కొట్టడంలో వెనుకబడ్డ జర్మనీ 1-2తో జపాన్‌ చేతిలో అనూహ్య పరాజయం చవిచూసింది.

Published : 24 Nov 2022 10:02 IST

Tags :

మరిన్ని