Movie news: నటనలో వేగం ఉండాలి.. మాటల్లో కాదు: చిరు
అప్పటి వరకు నేను వేగంగా మాట్లాడుతాను.. అన్న విషయం నాకు తెలియదు. ఓ పత్రిక తన కథనంలో నా గురించి రాసినపుడు గుర్తించానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. టిఎఫ్జేఏ సభ్యత్వ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికా మిత్రులు అంటే నాకు అత్యంత దగ్గరైన మనుషులుగా అనిపిస్తుంటుందని పేర్కొన్నారు.
Published : 29 Apr 2022 13:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
-
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
-
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
-
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
-
జగనాసురుడి రాజ్యం.. ఐసీయూలో ఆరోగ్యశ్రీ