Metro expansion: ఓఆర్‌ఆర్‌ చుట్టూ మెట్రో విస్తరణ.. కొత్త కారిడార్ల వివరాలివే: ఎన్వీఎస్‌ రెడ్డి

భవిష్యత్‌లో ఓఆర్‌ఆర్‌ చుట్టూ మెట్రో రైలు నిర్మాణం చేపడతామని  మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో రైలు విస్తరణకు సంబంధించిన అంశాలను వెల్లడించారు. కోటి జనాభాకు సరిపోయేలా మెట్రో విస్తరించేలా ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు.  

Published : 01 Aug 2023 17:34 IST

Tags :

మరిన్ని