CM Jagan: జగన్.. ఔట్ డేటెడ్ పొలిటీషియన్ : మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

జగన్.. కాలం చెల్లిన రాజకీయ నేత. ఈ మాటన్నది ఎవరో కాదు.. ఏపీ సాక్షాత్తూ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. సామాజిక చైతన్య యాత్రలో భాగంగా గన్నవరంలో జరిగిన సభలో కారుమూరి.. సీఎం జగన్ పై పొగడ్తలు కురిపించారు. అంతవరకూ బాగానే ఉన్నా... చంద్రబాబును విమర్శించే క్రమంలో పొరబడ్డారు. చంద్రబాబును విమర్శించబోయి... ‘జగన్ ఓ ఔట్ డేటెడ్ పొలిటీషియన్’ అని ఆవేశంగా చెప్పారు.

Published : 28 May 2022 15:41 IST

Tags :

మరిన్ని