Kadiyam Srihari: ఇందిరమ్మ రాజ్యానికి వ్యతిరేకంగానే ప్రత్యేక ఉద్యమాలు వచ్చాయి: కడియం శ్రీహరి

ఓట్ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. తెలంగాణకు కాంగ్రెస్‌ న్యాయం చేయట్లేదనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇందిరమ్మ రాజ్యానికి వ్యతిరేకంగానే ప్రత్యేక ఉద్యమాలు వచ్చాయని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు కావాల్సిన హక్కులను కల్పించామని చెప్పారు.

Published : 14 Feb 2024 12:38 IST

Tags :

మరిన్ని