Telangana News: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి అప్పగించాలని హైకోర్టుకు తుషార్‌

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేయడాన్ని సవాల్  చేస్తూ కేరళకు చెందిన భారత్ ధర్మ జనసేన అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. ప్రతివాదుల జాబితాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును చేర్చారు. మరోవైపు ఇదే కేసులో జైలులో ఉన్న ముగ్గురు నిందితులు.. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

Published : 29 Nov 2022 09:16 IST

మరిన్ని