Budget 2023: అంకెల గారడీ తప్ప ఆచరణాత్మక ప్రణాళిక లేదు: కవిత

కేంద్ర బడ్జెట్‌పై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన పద్దులో అంకెల గారడీ తప్ప.. ఆచరణాత్మక ప్రణాళిక లేదని విమర్శించారు. దిశానిర్దేశం లేని బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని కవిత ధ్వజమెత్తారు.

Published : 01 Feb 2023 19:35 IST

Tags :

మరిన్ని