Model code of conduct: ఎన్నికల కోడ్‌.. ఏం చెబుతోంది?

సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. దీన్నే మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (Model Code of Conduct) లేదా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అంటారు. పలు సందర్భాల్లో నేతలు కోడ్‌ ఉల్లంఘించారంటూ ఈసీకి ఫిర్యాదులు వెళ్తుంటాయి. ఇంతకీ ఏమిటీ కోడ్‌? ఎందుకు ఇది ముఖ్యం?

Published : 19 Mar 2024 11:11 IST

Tags :

మరిన్ని