Mr and Mrs: ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌’.. వీరిలో ‘పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌’ ఎవరో..!

ప్రతి మంగళవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న రియాలిటీ షో ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌’(Mr and Mrs). స్నేహ, శివబాలాజీ జడ్జిలుగా, శ్రీముఖి యాంకర్‌గా ప్రసారమవుతున్న ఈ షోలో.. ఈ వారం ‘పర్‌పెక్ట్‌ మ్యాచ్‌’ థీమ్‌తో కంటెస్టెంట్లు అదరగొట్టారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మరి ఆ సరదా ప్రోమో మీరూ చూసేయండి. 

Published : 19 Jan 2023 12:14 IST

Tags :

మరిన్ని