Naga Shaurya: ‘రంగబలి’ అని టైటిల్‌ అసలు ఎందుకు పెట్టారంటే..?

నాగశౌర్య (Naga Shaurya), యుక్తి జంటగా నటించిన చిత్రం ‘రంగబలి (Rangabali)’. పవన్ బాసంశెట్టి దర్శకుడు. జులై 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ‘రంగబలి’లో తన టీమ్‌తో హీరో నాగశౌర్య ముచ్చటించారు. అసలు ఇంతకీ ‘రంగబలి’ టైటిల్ పెట్టడానికి కారణాలేంటి? కథ, కథనాలు, పాత్రల తీరుపై విశ్లేషించారు. చూడండి. 

Published : 12 Jun 2023 18:13 IST

Tags :

మరిన్ని