nagashaurya: గుంటూరులో హీరో నాగశౌర్య సందడి..

నటుడు నాగశౌర్య గుంటూరులో సందడి చేశారు. ‘కృష్ణా వ్రింద విహారి’చిత్రం ప్రమోషన్‌లో భాగంగా గుంటూరులో పాదయాత్ర చేపట్టారు. ఈ నెల 23న విడుదలయ్యే సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని నాగశౌర్య కోరారు.

Published : 16 Sep 2022 20:37 IST

Tags :

మరిన్ని