Nara Lokesh: కేంద్ర పెద్దలతో సీఎం జగన్ చీకటి ఒప్పందం: నారా లోకేశ్‌

వివేకా హత్య కేసు (Viveka Murder case) నుంచి బయటపడేందుకు గత ఎన్నికల్లో తనకు ఎంతో సహకరించిన కేసీఆర్‌కు సైతం జగన్ ద్రోహం చేశారని లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఇరికించేలా శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్‌గా మార్చి బలిచ్చారని ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర పెద్దలతో జగన్ (Cm Jagan) చీకటి ఒప్పందం కుదుర్చుకున్నట్లు దిల్లీలో ప్రచారం సాగుతోందన్నారు. 

Updated : 04 Jun 2023 14:41 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు