Chandra Bose: హైదరాబాద్‌కు చంద్రబోస్‌.. అభిమానుల ఘన స్వాగతం

ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘నాటు నాటు’ గేయ రచయిత చంద్రబోస్‌కు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల ఆస్కార్ అవార్డు అందుకోవటంతో సాకారం అయిదని చంద్రబోస్ ఆనందం వ్యక్తంచేశారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు అందుకోవటం సంతోషంగా ఉందని చెప్పారు. 

Published : 24 Mar 2023 12:25 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు