Nepal: అయోధ్య రాములోరికి.. అత్తింటి కానుకలు

అయోధ్య రాములోరికి అత్తగారింటి నుంచి అందమైన కానుకలు అందాయి. సీతాదేవి జన్మించిన నేపాల్‌ నుంచి వందలాది మంది అయోధ్యకు తరలివచ్చారు. శ్రీరాముడికి కోసం కానుకలను తీసుకొచ్చారు. ఇందులో బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి.

Updated : 09 Jan 2024 13:48 IST

Tags :

మరిన్ని