North Korea : రష్యాకు ఉత్తరకొరియా ఆయుధాలు..?

ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఉత్తర కొరియా (North Korea) ఆయుధ సాయం చేస్తోందన్న ప్రచారాన్ని దక్షిణ కొరియా నిఘా విభాగం ధ్రువీకరించింది. ఆగస్టు నుంచి ఇప్పటివరకు రెండు నెలలపాటు యుద్ధ అవసరాలను తీర్చే ఆయుధాలను రష్యా (Russia)కు పంపినట్లు పేర్కొంది. అందుకు బదులుగా ఉత్తరకొరియా అంతరిక్ష నిఘా ఉపగ్రహం ప్రయోగానికి అవసరమయ్యే సాంకేతికతను అందించనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Published : 02 Nov 2023 12:42 IST

Tags :

మరిన్ని