North Korea: ఉత్తర కొరియాలో ఆకలి కేకలు.. తిండిలేక ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు

ప్రపంచ దేశాల ఆంక్షలతో ఒంటరిగా మారిన ఉత్తర కొరియా (North Korea)లో ఆహార సంక్షోభం తీవ్రమైంది. అక్కడి ప్రజలు సరైన తిండిలేక ప్రాణాలు కోల్పోతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరకొరియాలో ఆకలి చావులు భారీగా నమోదవుతున్నట్లు అంతర్జాతీయ సంస్థలు వెల్లడిస్తున్నాయి.

Published : 19 Jun 2023 14:57 IST

Tags :

మరిన్ని