Kim Jong Un: రష్యా యుద్ధ విమానం కాక్‌పిట్‌లోకి కిమ్‌

ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) రష్యా పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో అత్యాధునిక ఆయుధ ఉత్పత్తి కర్మాగారాలు సహా కీలక రాకెట్‌ ప్రయోగ కేంద్రాలను కిమ్‌ సందర్శిస్తున్నారు. శుక్రవారం కిమ్‌.. రష్యాలోని కమ్స్‌మలస్కాన్‌ అముర్‌లో యుద్ధ విమానాలు తయారు చేసే ప్లాంట్‌ను సందర్శించారు. రష్యాకు చెందిన అత్యాధ‌ునిక ఎస్యూ 57 యుద్ధ విమానాన్ని కిమ్‌ పరిశీలించారు. 

Published : 16 Sep 2023 09:51 IST

Tags :

మరిన్ని