Social media X: ఎక్స్‌లో కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌.. లైక్‌ కొట్టాలంటే డాలర్‌ చెల్లించాల్సిందే

బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) నేతృత్వంలోని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌ (X)’ (గతంలో ట్విటర్‌) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మరో సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ను పరీక్షించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతానికి దీన్ని ప్రయోగాత్మకంగా కొన్ని మార్కెట్లలో ప్రవేశపెట్టింది. న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌లో ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్‌ పాలసీ అందుబాటులోకి వచ్చింది.

Updated : 18 Oct 2023 15:37 IST

Tags :

మరిన్ని