Chandrababu Arrest: చంద్రబాబుకు మద్దతుగా న్యూజెర్సీలో ఎన్నారైల నిరసన

న్యూజెర్సీ: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుకు (Chandrababu Arrest) అమెరికాలోనూ మద్దతు పెరుగుతోంది. తెలుగు ప్రజలు, ఐటీ, పారిశ్రామికవేత్తలు బాసటగా నిలుస్తున్నారు. ‘ఐయామ్ విత్ సీబీఎన్’ అంటూ అమెరికాలోని న్యూజెర్సీలో శ‌నివారం సాయంత్రం కోర్ట్‌ల్యాండ్ సెయింట్‌లోని అక్బర్ రెస్టారెంట్ వ‌ద్ద నిర‌స‌న కార్యక్రమాలు నిర్వహించారు. గుడివాడ నియోజ‌క‌వ‌ర్గ తెదేపా నాయ‌కులు వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. న్యూజెర్సీలోని ప్రవాసాంధ్రులు చంద్రబాబుకు మద్దతుగా ‘ఐయామ్ విత్ సీబీఎన్’ అంటూ నినదించారు. ఎన్ఆర్ఐలు విత్ సీబీఎన్ అంటూ అండగా నిలిచారు.

Updated : 16 Oct 2023 18:50 IST

Tags :

మరిన్ని