NTR Rs 100 Coin: ఆన్‌లైన్‌లో ఎన్టీఆర్‌ రూ.100 నాణెం.. ఎలా కొనుగోలు చేయాలంటే!

ఎన్టీఆర్‌ (NTR) శతజయంతిని పురస్కరించుకుని విడుదల చేసిన రూ.100 నాణెం కొనుగోలుకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుందని మింట్ సీజీఎమ్‌ వీఎన్‌ఆర్‌ నాయుడు తెలిపారు. నాలుగు రకాల లోహాలతో తయారైన ఈ నాణెం విలువ గరిష్ఠంగా రూ.4,850 ఉంటుందని చెప్పారు.

Updated : 28 Aug 2023 20:35 IST

Tags :

మరిన్ని