Atchennaidu: జూ.ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయన్నే అడగండి: అచ్చెన్న

చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయన్నే అడగాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు అరెస్టుపై ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారన్నారు.

Published : 15 Sep 2023 17:47 IST

Tags :

మరిన్ని