Crime News: బంగారం కోసం వృద్ధురాలి హత్య.. 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

బంగారానికి ఆశపడి.. బాగా తెలిసిన వృద్ధురాలినే అంతమొందించారు ఇద్దరు నిందితులు. ఒకరు ఇంట్లో అద్దెకు ఉంటున్న మహిళ కాగా.. మరొకరు పక్కింటి వ్యక్తి. వృద్ధురాలి బంగారంపై కన్నేసి.. ఇద్దరూ పథకం ప్రకారం ఆమెను చంపి ఆభరణాలతో పరారయ్యారు. పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టి.. 24 గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేశారు.

Published : 06 Jun 2023 09:36 IST
Tags :

మరిన్ని