Mexico: రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉంది: మెక్సికో

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపే శక్తి ప్రధాని మోదీకి మాత్రమే ఉందని మరో దేశం వ్యాఖ్యానించింది. షాంఘై సహకార సంస్థ సమావేశంలో పుతిన్‌కు మోదీ చేసిన హితోపదేశాన్ని ఇప్పటికే పలు దేశాలు కొనియాడాయి.

Published : 23 Sep 2022 19:46 IST

Tags :

మరిన్ని