Health: అధిక బరువును తగ్గించుకోవడం ఎలా?

అధిక బరువు, స్థూలకాయం ఈ రెండూ నేడు స్త్రీలకు పెను ప్రమాదంగా మారుతున్నాయి. కదలికలు లేని బద్ధకపు జీవనశైలి.. తగినంత శరీరక శ్రమ లేకపోవడం, హార్మోన్ల లోపాలు.. ఇవన్నీ బరువును శాపంగా అంటగడుతున్నాయి. ఫలితంగా నెలసరి చిక్కులు మొదలు కొని, మధుమేహం, క్యాన్సర్ల వరకు అనేకం వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బరువు, స్థూలకాయం కారణంగా మహిళలకు ఎదురయ్యే అనర్థాలు, బరువును తగ్గించుకునే మార్గాల గురించి తెలుసుకుందామా?

Published : 02 Jul 2022 18:41 IST

Tags :

మరిన్ని