Palnadu: చెట్టినాడు సిమెంట్‌ ఫ్యాక్టరీ గేట్‌ ముందు రైతుల ఆందోళన

పల్నాడు జిల్లా పెదగార్లపాడులోని చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ గేట్ ముందు తక్కెళ్లపాడు రైతులు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ము ధూళితో పంటలు దెబ్బతింటున్నాయని రూ.లక్షల మిర్చి పంట నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ముతో రైతులకు పంట దిగుబడి తగ్గిపోతుందని వాపోయారు. యాజమాన్యానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Published : 20 Mar 2024 16:31 IST

Tags :

మరిన్ని