జర్మనీ అధీనంలో బిడ్డ.. సాయం చేయాలని ప్రధాని మోదీకి కన్నవారి వేడుకోలు

బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన ఓ దంపతులకు ఊహించని కష్టం ఎదురైంది. లైంగిక వేధింపుల అనుమానాలతో వారికి పుట్టిన బిడ్డను జర్మనీ ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంది. ప్రస్తుతం మూడేళ్ల వయసున్న ఆ పాప ఏడాదిన్నరగా జర్మనీ అధికారుల కస్టడీలోనే ఉంది. అప్పట్నుంచీ బిడ్డ కోసం పోరాడుతున్న ఆ తల్లిదండ్రులు.. తాజాగా స్వదేశానికి తిరిగొచ్చారు. సాయం చేయాలని మోదీ సర్కార్‌ను వేడుకుంటున్నారు. 

Published : 11 Mar 2023 12:32 IST

Tags :

మరిన్ని