Pawan Kalyan: పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌ నామినేషన్‌ ర్యాలీ

పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నామినేషన్‌ వేయనున్నారు.

Published : 23 Apr 2024 10:12 IST

పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) నామినేషన్‌ వేయనున్నారు. ఈ సందర్భంగా చేబ్రోలులో తన నివాసం నుంచి పవన్‌ ర్యాలీగా బయలుదేరారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి.

Tags :

మరిన్ని