Ap news: అసెంబ్లీ సాక్షిగా అసత్యాలా..? ఏపీ ఆర్థిక పరిస్థితిపై పయ్యావుల ప్రత్యేక వీడియో

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఓ వీడియోను విడుదల చేశారు. చట్టసభల్లో ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసత్యాలు చెప్పారని కేశవ్ వీడియోలో వివరించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తే ప్రజలకు రానున్న కష్టాలేమిటో తెలుస్తాయంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు వీడియోను తన ట్విటర్ ద్వారా విడుదల చేశారు. 

Published : 22 Sep 2022 22:16 IST

Tags :

మరిన్ని