Perni Nani: పవన్‌ కల్యాణ్‌ చెప్పులు పోతే ప్రొడ్యూసర్లు కొనిస్తారు.. ‘గుర్తు’ పోతే!: పేర్ని నాని

జనసేన (janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) రెండు చెప్పులూ పోయాయని ఆందోళన చెందుతున్నారని.. చెప్పులు పోయిన సంగతి 3రోజుల తర్వాత ఆయనకు గుర్తుకు వచ్చిందా? అని మాజీమంత్రి పేర్ని నాని (Perni nani) ఎద్దేవా చేశారు. ‘‘చెప్పులు పోతే ఎవరో ఒక ప్రొడ్యూసర్‌ కొనిస్తారు కానీ, ఆయన పార్టీకి గాజు గ్లాసు గుర్తు పోయింది.. ముందు దాన్ని వెతుక్కోమని చెప్పండి’’ అని వ్యాఖ్యానించారు.

Published : 17 Jun 2023 18:09 IST

Tags :

మరిన్ని